Pro Kabaddi League 2019 : Puneri Paltan Ties With U Mumba After See-Saw Battle || Oneindia Telugu

2019-09-06 79

Pro Kabaddi League 2019:U Mumba and Puneri Paltan shared the points after their Prokabaddi League match ended in a tense 33-33 draw at the Sree Kanteerava Stadium here on Thursday.
#prokabaddileague2019
#PKL2019
#UMumba
#PuneriPaltan


కీలక సమయంలో రైడర్ అభిషేక్‌ సింగ్‌ అద్భుత పోరాటం చేయడంతో యు ముంబా డ్రాతో మ్యాచును ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 7వ సీజన్‌లో భాగంగా గురువారం పుణెరీ పల్టన్‌, యు ముంబా మధ్య జరిగిన మ్యాచ్‌ 33-33 తో టై గా ముగిసింది. చివరి ఐదు నిమిషాల్లో ఆరు పాయింట్లు వెనుకబడినా అభిషేక్‌ (11 పాయింట్లు) సత్తా చాటడంతో చివరకు యు ముంబా టై చేసుకుంది. పుణె ఆల్‌రౌండర్‌ మంజీత్‌ 11 పాయింట్లతో.. పంకజ్‌ (5 పాయింట్లు)తో రాణించాడు.